ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాగ్వాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి (వీఎస్ఆర్) తీవ్రంగా స్పందించారు. జగన్, విజయసాయి రెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించడంపై...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గెలుపు అవకాశాన్ని చేజార్చుకుంది. ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులతో బలమైన స్థితిలో కనిపించిన ఆర్సీబీ, అనూహ్యంగా కేవలం...