తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్కు తెలంగాణ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. రేపు జరగనున్న పర్యావరణ అనుమతుల...
ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు టీమ్ ఇండియా సిద్ధమవుతున్న వేళ, ఊహించని పరిణామంతో జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుంచి భారత్కు తిరిగి వచ్చారు. తన తల్లికి గుండెపోటు రావడంతో...