హైదరాబాద్‌లో phone tapping కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి హాజరయ్యారు. సిట్ విచారణ కోసం ఆయన విచారణాధికారుల ముందు హాజరైనట్లు సమాచారం....
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అక్కడి తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ అభివృద్ధి మోడల్‌ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి...