హైదరాబాద్లో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డి అరెస్టు పెద్ద సంచలనం సృష్టించింది. కూకట్పల్లిలో ఆయనను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో...
భారత భద్రతా వ్యవస్థ మావోయిస్టులపై ఆపరేషన్లను వేగవంతం చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మరోసారి భారీ యాంటీ నక్సల్ చర్యలు చేపట్టబడ్డాయి. కేంద్రం 2026 మార్చి నాటికి మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో దీర్ఘకాలిక...