అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 31న భారత్‌పై 50% దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. “ఇండియా చౌక ఉత్పత్తులతో మన మార్కెట్‌ను ముంచుతోంది, ఇది ఆగాలి” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు....
భారత రత్న డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ – పేరు వినగానే “ఆకలిని జయించిన శాస్త్రవేత్త” అనే గుర్తింపు వెలుగు చూస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన ఆయన, కేవలం ముప్పయ్యేళ్ళ వయసులోనే దేశ ఆహార...