ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పహల్గామ్లో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు....
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంజూ శాంసన్ జట్టును వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. జూన్‌లోనే ఈ నిర్ణయం గురించి ఆయన యాజమాన్యానికి తెలియజేశారని, అయితే వారు అంగీకరించలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి....