బాక్సాఫీస్ వద్ద యానిమేషన్ అద్భుతంయానిమేషన్ రూపంలో వచ్చిన ‘మహావతార్ నరసింహ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 25 రోజుల్లోనే రూ.160 కోట్ల వసూళ్లు రాబట్టి, పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రేక్షకులు...
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) తన కెరీర్ గురించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా పంచుకున్నారు. తల్లిదండ్రులు వ్యక్తిగా తనకు జన్మనిచ్చినా, దర్శకుడిగా తనకు నాగార్జునే జన్మనిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో...