అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై అదనంగా 25% టారిఫ్‌లు విధించాలనే నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో కష్టాలు ఏర్పడతాయన్న భయాలు...
ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. BCల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పే సీఎం రేవంత్.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓ BC నాయకుడిని ఎందుకు...