Andhra Pradesh2 weeks ago
కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇంకో వారం మాత్రమే గడువు!
ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల్లో నాన్-టీచింగ్, పార్ట్‌టైమ్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ ఈ ఉద్యోగాలను భర్తీ...