ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు వాణిజ్య బ్యాంకుల్లోనే ఉన్న యూపీఐ సేవలు ఇప్పుడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సేవలు మొదలైనాయి....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నెలకు రూ.25 వేల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని ఇప్పుడు వీధి వ్యాపారులకు కూడా విస్తరించింది....