Andhra Pradesh

రాజమహేంద్రవరం సమీపంలో చిరుత టెన్షన్…

రాజమహేంద్రవరం చుట్టుపక్కల  చిరుత టెన్షన్ కొనసాగుతోంది ఆ చిరుత దివాన్‌ చెరువు పశ్చిమఅభయారణ్యం లో నే ఉందని చెబుతున్నారు ఆదివారం తెల్లవారు జామున అటవీప్రాంతం లో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరా చిరుత కదలిక ఫోటోలను రికార్డు చేసినట్లు జిల్లా అటవీ శాఖా ఆధికారి ఎస్‌భరణి తెలిపారు. ఈ చిరుత కదలిక ల ఆధారంగా ట్రాప్‌కేజ్ అమర్చుతూ బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు వారాంతపు సెలవులు కావడంతో పిల్లలను అడవిని ఆనుకుని ఉన్న జనావాస ప్రాంతాల్లో సాయంత్రం ఆరుగంటల తర్వాత బయట తిరగకుండా చూసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version