Andhra Pradesh1 day ago
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: శ్రీకాకుళం జిల్లా విషాదంలో మునిగింది – 10మంది భక్తులు మృతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అయితే భారీగా గుమికూడిన భక్తుల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని 10మంది ప్రాణాలు కోల్పోయారు....