బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు....
ఖైరతాబాద్ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు రికార్డుల తో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సారి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు...
జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఢీ కంటెస్టెంట్ మీద జానీ మాస్టర్ పలు మార్లు అత్యాచారం చేసిన ఘటన మీద ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవుట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు, నార్సింగిలోని తన...
బాలాపూర్ గణేశుడి తో పాటు పదిరోజులు భక్తులతో పూజలను అందుకున్నలడ్డూరికార్డ్ఈ ఏడాది బాలాపూర్లడ్డూ ని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. వేలంపాట లో గత రికార్డ్ బీట్ చేస్తూ 30 లక్షల వెయ్యిరూపాయలకు శంకర్‌రెడ్డి ...
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీ సూపర్ హిట్ అయింది. తక్కువ సమయంలోను ఉప్పెన మూవీ భారీ వసూళ్లు నమోదు చేసింది....
జేడీ చక్రవర్తి ఓ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అంటే జేడీ చక్రవర్తికి పిచ్చి. హార్డ్ కోర్ ఫ్యాన్. ఆర్జీవీ గ్యాంగ్‌లో జేడీ చక్రవర్తి ఉన్నా కూడా.. ఇతని ధోరణి వేరేలా ఉంటుంది....
ఓ సక్సెస్ ఓ మనిషిని ఆకాశానికి ఎత్తేస్తుంది.. సక్సెస్‌లో ఉన్నప్పుడు అందరూ ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుంటారు.. కష్ట పడటం, టాలెంట్ ఉండటం కాదు.. కాస్త టైం కలిసి రావాలి. అలా సత్యకు ఇప్పుడు టైం...
మరోసారి Bigg Boss 8 Telugu updates తో వచ్చేసాను. అసలు Day 4 లో ఎం జరిగిందో మనం తెలుసుకుందాం.. బిగ్‌బాస్ నామినేషన్లు అంటే ఆడియన్స్‌కి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. ఎందుకంటే...