Connect with us

Fashion

మిస్ ఇంగ్లండ్‌పై అనుచిత ప్రవర్తన: ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలపై ఆరోపణలు

ప్రపంచ అందాల తారల పోటీ నుంచి వైదొలిగిన మిస్‌ ఇంగ్లాండ్‌, లైంగిక వేధింపులే  కారణం అంటూ ఆరోపణ

మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఈ యువ నేతలు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఆమెతో అనుచితంగా వ్యవహరించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డైనట్లు వార్తలు వెలుగు చూశాయి.

ఈ యువ నేతల్లో ఒకరు ప్రజా ప్రతినిధిగా, మరొకరు కార్పొరేషన్ నేతగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి, మరియు ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending