Connect with us

Latest Updates

తల్లిదండ్రులకు ‘నో’ చెప్పలేక భర్తలను చంపిస్తున్న భార్యలు!

Wives Killing Husbands for Lovers Is This New Generation Crisis? - NTV  Telugu

మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లి, కిరాయి రౌడీలతో భర్తను చంపించిన ఓ భార్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో ప్రియుళ్ల కోసం భర్తలను బలిగొనే ఘటనలు పెరిగిపోతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు: “కొందరు అమ్మాయిలు పెళ్లికి ‘నో’ చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టే బదులు, కట్టుకున్న భర్తను చంపించడమే సులభమని భావిస్తున్నారు.” ఈ ఆరోపణలు సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇలాంటి ఘటనలు వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలు ఏమిటి? పెళ్లి విషయంలో తల్లిదండ్రుల ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛకు లభించని ప్రాధాన్యత, లేక మరో ప్రేమ సంబంధం కోసం ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ ఘటనలు కేవలం వ్యక్తిగత నేరాలుగానే చూడాలా, లేక సమాజంలోని పెళ్లి వ్యవస్థ, ఒత్తిళ్లపై మరింత లోతుగా ఆలోచించాలా?

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending