Andhra Pradesh
ఉపాధి హామీ కోసం రూ.176.35 కోట్ల నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.176.35 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. తొలి విడత నిధుల నుంచి ఈ రోజు కొంత మొత్తాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, నిబంధనలకు అనుగుణంగా నిధుల వినియోగం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ నిధులతో ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ చర్యపై మీ అభిప్రాయం ఏమిటి?
Continue Reading
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు