Business
TVS Jupiter 120 Drum OBD 2B

అప్డేట్ చేసిన టీవీిఎస్ జూపిటర్ 110 విడుదల ప్రత్యేకతలు ఏంటి?టివఎస్ టీవీఎస్ మోటార్స్ తన ప్రసిద్ధ స్కూటర్ జూపిటర్ 110 ను కొత్త అప్డేట్ వెర్షన్ లో విడుదల చేసింది.ఎs మోటార్ ద్విచక్ర వాహన మార్కెట్లో తనదైన ముద్ర వేసింది దేశీయ మార్కెట్లో ఈ కంపెనీ పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్లు స్కూటర్లను విక్రయిస్తుంది ఆకర్షణీయమైన డిజైన్ ఆధునిక పిచ్చలతోటిs వాహనాలకు మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతంs కొత్తగా ఓబిడి 2బి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జూపిటర్ 110 స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది కొత్త వెర్షన్ తీసుకురావడం వల్ల ఇది మరింత
సరళంగా సమర్ధవంతంగా పనిచేయనుంది అయితే ఈ కొత్త స్కూటర్లో ఫీచర్లో పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు యాజమాన్యానికి సులభంగా ఉండే విధంగా ఎలాంటి అవంతరాలు లేకుండా నూతన ప్రమాణాలకు తగినట్లు అప్డేట్ చేయడం ద్వారా వాహన ప్రయాణాన్ని మరింత మెరుగుపరిచారు జూపిటర్ 110 మండికైన ఇంజిన్ స్మూత్ రైడింగ్ అనుభూతితో వినియోగధరను ఆకట్టుకుంటుంది.టవ మోటార్స్ ఈ మోడల్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టిన అప్డేట్ చేసిన వెర్షన్ లో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడింది స్కూటర్ ను సురక్షితంగా సమర్థవంతంగా నడపడం సులభమవుతుంది అయితే మునుపటి వెర్షన్ తో పోలిస్తే గణనీయమైన
విభిన్నత ఏమీ లేదు.బిఎస్సి bs6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ పనితీరలో మెరుగుపరిచారు జూపిటర్ 110 లో ఇంజిన్ సామర్థ్యం 109.7సిc గా ఉంది ఇది 7.8బహ్p పవర్ 8.8ఎm టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తున్న ఈ స్కూటర్ మైలేజీ పరంగా మంచి రిజల్ట్ ఇస్తుంది అలాగే సుసర్చితమైన సస్పెన్షన్ సేఫ్టీ ఫీచర్లు ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణంగా మార్చాయి జూపిటర్ 110 లో ఇంజిన్ సామర్థ్యం 109.7సి గా ఉంది ఇది 7.8 8బh్p పవర్ 8.8 mnm టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తున్న ఈ స్కూటర్ మైలేజీ పరంగా మంచి రిజల్ట్ ఇస్తుంది అలాగే సుసర్జితమైన సస్పెన్షన్ సేఫ్టీ ఫీచర్లు ఈ
స్కూటర్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి జూపిటర్ 110 స్కూటర్లు స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఉంది బిగ్ అండర్ సీట్ స్టోరేజ్ ఫ్రంట్ హోప్ మొబైల్ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి రైడింగ్ ను మరింత సులభతరం చేసే విధంగా కంపెనీ దీన్ని డిజైన్ చేస్తుంది కలర్స్ పరంగాటs జుపిటర్ 110 లో మునపటి మోడల్స్ లో ఉన్న వేరియంట్లని కొనసాగించింది క్లాసిక్ డ్రౌన్ ప్రిస్టన్ వైట్ మిస్టిక్ గ్రే,ఇండిగో బ్లూ అస్టల్ బ్లూ అస్ట్రల్ బ్లూ మిడ్నైట్ బ్లాక్ వంటి రంగులో లభిస్తుంది స్టైలిష్ లుక్ తో యువత కుటుంబాల మధ్య ఇది హిట్ అవుతుంది క్రమంగా
మారుతున్న వాహన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొనిటీవఎస్ కొత్త వెర్షన్ తీసుకొచ్చింది ఈ అప్డేట్ వెర్షన్ వినియోగదారుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కూటర్లతో దీని పోటి ఆసక్తికరంగా మారనుంది ఓబిడి 2బి అంటే ఇంజిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఓబిడి 2బి ఓబిడిటబి ఒక ఆధునిక సాంకేతికత ఇది త్రోటిల్ స్పందన గాలి ఇంధన నిష్పత్తి ఇంజిన్ ఉష్ణోగ్రత ఇంధన స్థాయి ఇంజిన్ వేగం వంటి ముఖ్యమైన అంశాలపై డేటాను సేకరించే సెన్సార్లతో పనిచేస్తుంది ఈ సమాచారం వాహనం పనితీరును మెరుగుపరిచేందుకు వినియోగదారులకు మరింత సాఫీగా డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది
ఓబిడి 2బి టెక్నాలజీ వాహనాలకు ఇంధన సమర్ధతను పెంచడంలో సహాయపడుతుంది ఇది ఇంజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ముందుగా గుర్తించి సమయానికి పరిష్కరించేందుకు సహాయపడుతుంది దీని ద్వారా ఇంధన వ్యర్థం తగ్గి కాలుష్య ఉద్గారాలను నియంత్రించవచ్చు దీర్ఘకాలికంగా పర్యావరణ అనుకూల డ్రైవింగ్ కు కూడా ఇది సహాయపడుతుంది మార్చి చివరి నాటికి అన్ని ద్విచక్ర వాహనాలను ఓబిడి 2బి ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని కంపెనీ నిర్ణయించింది వాహన రంగంలో కొత్త ప్రమాణాలు నిబంధనలు పాటించేందుకు ఈ అప్డేట్ అనివార్యమైంది వినియోగదారులు మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని
పొందటానికి ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయుక్తంగా మారనుంది ఈ టెక్నాలజీ ద్వారా ఇంజిన్ పనితీరులో అనేక మార్పులు చోడ్ చేసుకుంటాయి వాహనం మెయింటెనెన్స్ సులభతరం అవుతుంది ఇంజిన్ లో ఏమైనా లోపాలు తలెత్తితే అవి ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు దీనివల్ల వాహనపు దీర్ఘాయుదానికి కువర్పడుతుంది ఇంధన సామర్థ్యాన్ని పెంచే ఈ సాంకేతికత ద్వారా వాహన వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి తక్కువ ఇంధనంతో ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణం చేయడం మైలేజ్ మెరుగుపరచడం సాధ్యమవుతుంది అంతేకాకుండా వాహనం మరింత సాఫీగా నడిచేలా చేస్తుంది వాహన తయారుదారులు మారుతున్న ప్రమాణాలకు
అనుగుణంగా తమ మోడలను అప్డేట్ చేస్తున్నారు వినియోగదారులకు మరింత సమర్ధవంతమైన పర్యావరణ అనుకూలమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు tvs జుపిటర్ 110 ప్రత్యేకతలు ఈ స్కూటర్ లో 113.3సిసి 3 cc సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్ ఓబిడి 2బి ఇంజిన్ ఉంది ఇది 7.91హp హార్స్ కవర్ 9.8m పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజిన్ మన్నికగా ఉండటంతో పాటు సమర్థవంతమైన ఇంధన వినియోగాన్ని అందిస్తుంది మైలేజ్ విషయానికి వస్తే ఇది సుమారు 53కఎపిఎల్ వరకు అందిస్తుందని అంచన స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించడంతో పాటు ట్రాఫిక్
పరిస్థితులను సులభంగా నడపడానికి వీలుగా డిజైన్ చేయబడింది ఈ స్కూటర్ లో ఓబిడిటబి టెక్నాలజీ ఉండటంతో ఇంజిన్ పనితీరు మెరుగుపరిచే అవకాశం ఉంది సమర్థవంతమైన ఇంధన వినియోగం మన్నికైన ఇంజిన్ ఆకర్షణీయమైన డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఈ స్కూటర్ వినియోగదారులకు మంచి ఎంపికగా మారింది వేరియంట్లు ధర టీవీ జుపిటర్ 110 కొత్త వెర్షన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది వీటిలో డ్రమ్ డ్రమ్ అలైట్ డ్రమ్ sx డిస్క్ sx వేరియంట్లు ఉన్నాయి వినియోగదారుల రుచులకు అనుగుణంగా ఈ స్కూటర్ స్టార్ లైట్ బ్లూ గ్లాస్ డాన్ బ్లూ మాట్ గెలిక్ గలతి కాపర్ మాట్ లూనార్ వైట్
గ్రాస్ మీటియూర్ రెడ్ గ్లాస్ టైటానియం గ్రే మ్యాట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతుంది ధర విషయానికి వస్తే దీని ప్రారంభ ధర 76,691 గా నిర్ణయించబడింది పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కొత్తవఎస్ జూపిటర్ 110 స్కూటర్ గరిష్టంగా గంటకు 82 kmల వేగాన్ని అందుకోగలదు ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటిలిజెంట్ స్టార్ట్ మరియు స్టాప్ సిస్టం ఇంటిగ్రేటెడ్ స్టాటర్ జనరేటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి అంతే కాకుండా రైడింగ్ ను మరింత సౌకర్యవంతంగా మార్చే యusస్బి చార్జర్ ఎక్కువ సామర్థ్యం కలిగిన అండర్ సీట్ స్టోరేజ్ కూడా
అందించబడింది సస్పెన్షన్ వ్యవస్థను పరిశీలిస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ వెనుక భాగంలో గ్యాస్ ఫీల్డ్ డంపర్ సస్పెన్షన్ సెటప్ అందించబడింది బ్రేకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేలా ముందు భాగంలో 220 mmల పెటల్ డిస్క్ బ్రేక్ వెనక భాగంలో 130 mmల డ్రమ్ బ్రేక్ ఏర్పాటు చేశారు దీనివల్ల స్కూటర్ వేగంగా ఆగేందుకు రైడింగ్ ను మరింత భద్రంగా అనుభవించేందుకు సహాయపడుతుంది.టవఎస్ టీవీఎస్ తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త మోడల్‌ను తీసుకురావడంతో పాటు వాహనం పనితీరును మెరుగుపరిచేలా పలు సాంకేతిక మార్పులు చేసింది దీర్ఘకాలిక డ్రైవింగ్ లో
కూడా పెర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండేలా రూపొందించిన ఈ స్కూటర్ రోజు వారి ప్రయాణికులకు మంచి ఎంపికగా నిలుస్తుంది శక్తివంతమైన ఇంజిన్ ఆకర్షణమైన డిజైన్ మెరుగైన మైలేజీ సామర్థ్యం సురక్షితమైన బ్రేకింగ్ వ్యవస్థలతోటిs జూపిటర్ 110 మార్కెట్లో మరింత ప్రజాధారణ పొందనుంది
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు