Entertainment1 year ago
బిగ్ బాస్ హౌస్ లోకి నబిల్ వల్ల అమ్మ రాకతో చాలా ఆనందంతో “అమ్మ వచ్చింది!” అంటూ ఎగిరిగంతేశాడు
బిగ్బాస్ సీజన్ 8లో నబీల్ చేసిన త్యాగం చాలా మందికి ఇష్టం వచ్చిందని చెప్పాలి. హౌస్లో అందరికీ ఒక వారం పాటు అపరిమిత ఆహారం అందించేందుకు, సీజన్ మొత్తం స్వీట్స్ తినకూడదని నబీల్ ఒప్పుకున్నాడు. తనకు...