Latest Updates4 weeks ago
తెలంగాణలో మరో సరికొత్త సంక్షేమ పథకం: కేరళ ‘కుటుంబశ్రీ’ మోడల్లో పేదరిక నిర్మూలన!
రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కేరళలో విజయవంతమైన ‘కుటుంబశ్రీ’ పథకం స్ఫూర్తితో తెలంగాణలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాల ద్వారా సర్వే...