National2 months ago
పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవందా రోడ్డుప్రమాదం తర్వాత 11 రోజులకే కన్నుమూత
పంజాబీ సినీ, సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచిన ఘటన ఇది. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు రాజ్వీర్ జవందా అక్టోబర్ 8, 2025 (బుధవారం) ఉదయం 10:55 గంటలకు చండీగఢ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు....