Entertainment1 year ago
విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి..
విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఎప్పుడూ గ్రాండ్‌గానే జరుగుతుంటాయి. అతని అభిమానులు అందరూ దీపావళి ఫోటోలకు ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ దీపావళిని సెలెబ్రేట్ చేసుకునేందుకు చాలా వరకు ప్రయత్నిస్తుంటాడు. దీపావళి టైంకి షూటింగ్‌లు...