Entertainment4 months ago
చికిరి చికిరి’ సూపర్ హిట్.. ‘పెద్ది’ సెకండ్ సింగిల్‌కి ముహూర్తం ఫిక్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ఈ సినిమాపై అంచనాలు...