Andhra Pradesh10 months ago
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారవణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు సెప్టెంబర్ 23 నుంచి పశ్చిమ...