Telangana8 months ago
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 31 రైళ్లు రద్దు..
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో ట్రైన్ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఓవర్ లోడ్ కారణంగా మంగళవారం రాత్రి...