Telangana8 months ago
వామ్మో.. పోలీసులయ్యుండి ఇదేం పని, కొంచెమైనా సిగ్గుండక్కర్లే..!
తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ వంటివి అరికట్టేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ, తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్‌బ్యూరో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ మేరకు పోలీసుల...