Andhra Pradesh8 months ago
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్.. ఇంకో రెండేళ్లు వేర్వేరుగా ఉండాల్సిందే
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు ఏమైనా చేస్తారేమో అని రక్షణ కోసం పోలీసుల దగ్గరకు వెళ్లారు. కానీ వాళ్లకి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. శుభమా అని పెళ్లి చేసుకొని...