Entertainment1 year ago
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఎంట్రీ… మొత్తానికి సిద్దం అవుతున్నాడా?
మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రావాలని, రాబోతోన్నాడని అంతా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపు అకిరా నందన్ కూడా తన ఎంట్రీకి సిద్దం...