Andhra Pradesh8 months ago
ఒకసారి తప్పించుకున్నాడు.. కానీ కొన్ని నిమిషాల్లోనే రెండోసారి చావు తప్పలేదు
శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే, యువకుడు రైలుకు కిందకు దూకడానికి ప్రయత్నించగా, అతడిని తోటి ప్రయాణికులు కాపాడారు. కానీ మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం 7...