Latest Updates7 months ago
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది.. గర్భిణి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది.. గర్భిణి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెలలు నిండిన ఒక గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆమెను తీసుకెళ్తున్న...