Andhra Pradesh7 months ago
ఏపీలో పింఛన్ తీసుకునే వారికి ఒక సమాచారం.. ఇకపై పింఛన్ డబ్బులు వారి అకౌంట్లలోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు.. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. వీరు ప్రతి నెలా సొంత ఊరికి...