Andhra Pradesh7 months ago
విశాఖపట్నంలో రూ.500 కోట్లతో కొత్త హోటల్.. వరుణ్గ్రూప్ సంస్థ!
విశాఖపట్నంలో కొత్త హోటల్ని ఏర్పాటు చేయడానికి మరొక సంస్థ ముందుకొచ్చింది. వరుణ్గ్రూప్ నగరంలో రూ.500 కోట్లతో హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న...