Andhra Pradesh3 months ago
నెల్లూరులో బ్లేడ్ గ్యాంగ్ పట్టుబాటు… పోలీసుల వినూత్న శిక్షతో హంగామా!
నెల్లూరులోని బోసుబొమ్మ జంక్షన్లో ఆదివారం జరిగిన బ్లేడ్ బ్యాచ్ హంగామా నగరాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. మద్యం మత్తులో బైక్‌లతో వచ్చి సిటీ బస్సును వెంటాడిన దుండగులు చివరకు రోడ్డు మధ్యలోనే బస్సులోకి ఎక్కి డ్రైవర్,...