Andhra Pradesh7 months ago
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు.. నన్ను తాడిపత్రి నుంచి తరిమేయండి..
టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఎవరైనా వెంటనే గుర్తుపడతారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన రాజకీయాలకు కేరాఫ్...