Andhra Pradesh8 months ago
పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఫైర్.. ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు..?
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్...