Entertainment9 months ago
చిరంజీవి నిజంగా దుర్మార్గుడు!.. జేడీ చక్రవర్తి వీడియో వైరల్
జేడీ చక్రవర్తి ఓ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అంటే జేడీ చక్రవర్తికి పిచ్చి. హార్డ్ కోర్ ఫ్యాన్. ఆర్జీవీ గ్యాంగ్‌లో జేడీ చక్రవర్తి ఉన్నా కూడా.. ఇతని ధోరణి వేరేలా ఉంటుంది....