Latest Updates9 months ago
ఎన్కౌంటర్లో 171 మంది మావోయిస్టులు హతం..పోలీసులు ప్రత్యేక వ్యూహాలు
మవోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. వారిని పూర్తిగా అంతమొందించేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో భారీగానే మావోయిస్టులు...