Telangana9 months ago
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం..
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మరోసారి దొంగతనం జరిగింది. రూ.10 లక్షలు చోరీకి గురయ్యాయి. మంగళవారం చోరీ విషయమై రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. ఇవాళ దొంగను పట్టుకున్నారు. చోరీకి...