Telangana7 months ago
హైదరాబాద్లో చెత్త బుట్టలో రూ.4 లక్షల విలువైన బంగారు నగలు..
హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు నగలు మాయమవడం కలకలం రేపింది. బీరువాలో నగలు కనిపించటం లేదని సమాచారం అందించగా, అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా...