Latest Updates7 months ago
చిరుతను చంపి.. మాంసాన్ని వండుకుతిన్న వేటగాళ్లు
వన్యప్రాణులను వేటాడటం నేరం అని తెలిసినా, కొందరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏనుగు దంతాలు, పులి చర్మాలు వంటి జంతువుల భాగాలను అక్రమంగా విదేశాలకు తరలించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒడిశాలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొన్ని...