Telangana9 months ago
తెలంగాణ డీఎస్సీలో ఆంధ్రప్రదేశ్ యువకుడి సత్తా.. టాప్ ర్యాంక్, పోస్ట్ ఖాయం!
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో ఏపీ యువకుడు సత్తా చాటారు. విజయనగరంలోని భవానీనగర్‌కు చెందిన కేవీఎస్ శ్రీరామ్ బీటెక్ పూర్తి చేశారు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు....