Entertainment8 months ago
కంగువా రెండు వేల కోట్లు..? సూర్య చెప్పిన సమాధానానికి చప్పట్లు
సూర్య ప్రస్తుతం కంగువాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. సూర్యకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ మూవీస్ నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాయి. సూర్యని పాన్ ఇండియన్ నటుడ్ని...