Andhra Pradesh9 months ago
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత వాటికి ఎన్నికలు..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి సంఘాల ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ, మధ్య, చిన్ననీటి...