Entertainment9 months ago
ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే..
ఆస్కార్స్ వస్తున్నాయంటే చాలు.. ప్రతి ఏటా మన సినిమాకు ఏదైనా దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటాం. ఇక మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఏ సినిమాను పంపిస్తున్నారన్నదీ ఆసక్తి రేపే...