Latest Updates7 months ago
ఎన్నికల్లో తెలుగు యువకుడు పోటీ.. గెలిస్తే అరుదైన రికార్డులు..
అమెరికాలో తెలుగు యువకుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. టెక్సాస్ రాష్ట్రంలో మేయర్ ఎన్నికల్లో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాపట్లకు చెందిన కార్తీక్ నరాలశెట్టి ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు....