Telangana7 months ago
హైదరాబాద్ RRR ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు పడింది. టెండర్లకు అనుమతి ఇచ్చారు.
హైదరాబాద్ RRR ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు పడింది. IAS హరిచందనకు కీలక బాధ్యతలు అప్పగించారు. టెండర్లకు అనుమతి ఇచ్చారు. తెలంగాణకు సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్న రీజనల్ రింగు రోడ్డు...