Telangana7 months ago
హోంగార్డులుగా ట్రాన్స్జెండర్లు.. వాళ్ళ సేవలు ఉపయోగించుకోనున్న ప్రభుత్వం..
హైదరాబాద్ రోడ్లపై వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ట్రాన్స్జెండర్లు డబ్బులు అడగడం చాలామందికి తెలిసిన విషయం. రైళ్లలో కూడా వీరు చప్పట్లు కొట్టి ప్రయాణికుల దగ్గర డబ్బులు అడుగుతుంటారు. దీనివల్ల సమాజంలో వారిపట్ల కొంత ఆవేదన...