హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో రైళ్లు ఆగిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు...
హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు....