Telangana7 months ago
గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటు.. దేవుడి సన్నిధిలోనే మరణించాడు..
మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు ఆనందంగా, సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ...