Entertainment9 months ago
హరిహర వీరమల్లు షూటింగ్ షురూ..
Pawan Kalyan: ఆహా.. హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్. హరిహర వీరమల్లు షూటింగ్ పున:ప్రారంభం అయింది. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు...