Business9 months ago
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు..
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86 వయస్సులో) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్...